Breaking News

మధ్యాహ్న భోజనం తనిఖీ

 

నిజాంసాగర్‌, జూలై 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెను ప్రకారం భోజనం అందించాలని ఎంఇవో బలిరాం రాథోడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల తనికీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు వండి పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. మధ్యాహ్న భోజనం స్వయం భుజించి రుచిచూశారు. కార్యక్రమంలో ఉపాద్యాయురాలు సంద్యారాణి, ఉపాధ్యాయులు భూమయ్య, జైల్‌సింగ్‌, తదితరులున్నారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *