Breaking News

సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌!

త్వరలోనే అక్కినేని నాగచైతన్యతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమంత తనలోని బోల్డ్‌నెస్‌ను మాత్రం ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. హాట్‌హాట్‌ ఫోటోషూట్లతో గ్లామర్‌ విందు చేస్తోంది. తాజాగా జేఎఫ్‌డబ్ల్యూ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్‌ గురించి బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది ఈ చెన్నై చిన్నది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
‘మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.. శృంగారానికా? ఆహారానికా?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సెక్స్‌కే నా మొదటి ప్రాధాన్యం’ అని డేరింగ్‌గా సమాధానమిచ్చింది. అంతేకాకుండా ‘ఆహారం తినకుండా ఒక రోజు మొత్తం ఉండిపోగలను.. కానీ’ అని జవాబిచ్చింది. సమంత చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *