బోస్టన్ :మెనోపాజ్(మహిళల్లో రుతుక్రమం ఆగిపోవటం) దశ వస్తే పిల్లల్ని కనడం అసాధ్యం. అయితే, 50 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనాలని కొందరు ఆశపడుతుంటారు. దానికోసం అమెరికాలోని మాస్సాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ కేన్సర్ సెంటర్ పరిశోధకులు ‘అండాశయ కణజాల ఘనీభవనం’ పద్ధతిని కనిపెట్టారు. ప్రయోగ దశలో ఉన్న ఈ పద్ధతి పిల్లల్ని కనాలనుకునే మహిళలకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ఆలస్యం చేస్తే ప్రాణం పోయే అవకాశముంది - January 22, 2021
- అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు - January 22, 2021
- సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోండి… - January 22, 2021