Breaking News

Daily Archives: August 6, 2017

స్విచ్‌ ఆపకుండా ఛార్జర్‌ని ఉంచేయొచ్చా?

స్విచ్‌ వేసి ఉన్నప్పుడు దాని ప్లగ్‌ సాకెట్‌ సాంకేతికంగా బాగుంటే సెల్‌ ఛార్జర్‌ను ఎంత సేపు ఉంచినా నష్టం లేదు. లాభమూ లేదు. సాంకేతికంగా బాగా ఉండటం అంటే ప్లగ్‌లోని లైన్‌ కాంటాక్ట్‌ రంధ్రంలోను, న్యూట్రల్‌ రంధ్రంలోనూ ఒకే విధమైన పొటెన్షియల్‌ ఉండటం. సాధారణంగా ఇది సున్నా ఉంటుంది. అంటే లైనుకు, న్యూట్రల్‌కు ఓల్టేజ్‌లో తేడా ఉండకూడదు. ఒక వేళ 3 పిన్నుల ప్లగ్‌ వాడుతున్నట్లయితే న్యూట్రల్‌కు, గ్రౌండ్‌(లేదా ఎర్త్‌) కు మధ్య విడి విడిగా సున్న ఓల్టేజ్‌ ఉండాలి. ఆ విలువ ఐదు …

Read More »