Breaking News

Daily Archives: August 10, 2017

ఇంజనీరింగ్‌ పనులకు సోషల్‌ ఆడిట్‌..!

 స్థానికుల సంతకం తప్పనిసరి  అవకతవకలకు చెక్‌  ఇప్పటికే గూగుల్‌ మ్యాప్‌ సహా ప్రతిపాదనలు రెడీ హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం.. అవినీతికి కేరాఫ్‌. అక్రమాల పుట్ట. వేయని రోడ్లు వేసినట్టు.. తరలించని నాలా పూడిక వ్యర్థాలను తరలించినట్టు.. అదీ ఆటో లు, కార్లు, ద్విచక్రవాహనాల్లో.. చూపడంలో ఆరితేరిన ఘనులు. మళ్లీ మాన్‌సూన్‌ వచ్చింది. ఇప్పటి వరకు వర్షాలు అంతగా కురవకున్నా.. సాధారణంగా హైదరాబాద్‌లో ఆగస్టు, సెప్టెంబర్‌లో అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఇలాంటి సీజనల్‌ పనుల కోస మే కొందరు ఇంజనీర్లు వేచి చూస్తుంటారు. వర్షాలకు …

Read More »

టాప్-10 లెక్కల్ని మార్చేసిన ఫిదా..

కుటుంబ కథా చిత్రాలకు కలెక్షన్లు ఏ రేంజ్‌లో వస్తాయనేది మరోసారి తేల్చిచెప్పింది ‘ఫిదా’ సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణ సారధ్యంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి కలయికలో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌‌లో కూడా ఓ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది ఓవర్సీస్ కలెక్షన్లను కూడా దాటేసి నయా రికార్డులు సృష్టిస్తోంది. మూడో వీకెండ్‌ వచ్చేసరికి 1.97 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన ఫిదా.. లాంగ్‌రన్‌లో కనీసం 2.3 మిలియన్ …

Read More »

సినిమా ఛాన్స్ కోసం అమ్మాయి వెళితే..దర్శకుడు కోరిక తీర్చమన్నాడు…

పూణే : ఓ కళాశాల అమ్మాయి సినిమాలో నటించేందుకు అవకాశం ఇవ్వాలని అడిగితే…ఓ సినీదర్శకుడు తన లైంగిక కోరిక తీర్చమని చెప్పిన ఘటన పూణే నగరంలో సంచలనం రేపింది. మహారాష్ట్రలోని జెజూరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఓ అమ్మాయి పూణే నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో చదువుకుంటోంది. సెలవుల్లో తన స్వగ్రామమైన జెజూరీకి వచ్చిన అమ్మాయికి వాట్సాప్‌లో తాము కొత్తగా నిర్మించనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. దీంతో సినిమాలో నటించాలనే తన కలను నిజం చేసుకుందామని భావించిన …

Read More »