Breaking News

Daily Archives: September 3, 2017

ఇంటర్వ్యూతోనే గ్రీన్‌కార్డు

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ శాఖ నిర్ణయం పౌరసత్వం మరింత కష్టతరం    హెచ్‌-1బీ వీసా మీద అమెరికాలో ఉంటున్న భారతీయులకు గ్రీన్‌కార్డు దక్కించుకోవడం మరింత కష్టతరం కానుంది. ఇకనుంచి అలాంటి వారు వ్యక్తిగతంగా ఇమ్మిగ్రేషన్‌ శాఖ ఇంటర్వ్యూకు హాజరై గట్టెక్కాల్సి ఉంటుంది. ఆగస్టు 28న ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా గ్రీన్‌కార్డు హోల్డర్ల కుటుంబ సభ్యులు గ్రీన్‌కార్డు కోరుకున్నపుడే ఇంటర్వ్య్చూలు చేస్తున్నారు. వాళ్లకు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూల నుంచి మినహాయింపునిస్తున్నారు. హెచ్‌-1బీ హోల్డర్లకు 100 శాతం మినహాయింపునిచ్చేవాళ్లు. ఇక నుంచి ఇంటర్వ్యూ తప్పనిసరి చేశారు. …

Read More »

దేశ వ్యాప్తంగా 800 ఇంజ‌నీరింగ్ కాలేజీల మూసివేత‌!

ఢిల్లీ: కాలేజీలో మౌలిక వసతులను కల్పించడంలో యాజమాన్యాలు విఫలం కావడం, అశించిన స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడం తదితర కారణాల వల్ల వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా 800 ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసి వేసున్నట్లు అల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఎఐసిటిఇ) చైర్మెన్‌ అనిల్‌ దత్తాత్రేయ తెలిపారు. ఇప్పటికే ప్రతి ఏటా ఏడాది 150కాలేజీలు స్వచ్ఛందంగా మూతపడుతున్నాయని, చాలా కాలేజీల్లో 30శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Read More »

గడువు తీరితే రోజుకు రూ.200 ఫైన్‌

న్యూఢిల్లీ: జీఎస్టీ కింద తొలి రిటర్న్‌ దాఖలు చేయని వారికి ఫైన్‌ విధించాలన్న జీఎస్టీ కౌన్సిల్‌ సూచనను ప్రభుత్వం జూలై నెలకు రద్దు చేసింది. గడువులోపు రిటర్న్‌ దాఖలు చేయనివారికి రోజుకు రూ.200 చోప్పున రుసుము విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు చేసింది. జూలై నెలకు జీఎస్టీని రద్దు చేసింది. జూలై నెలకు సంబంధించి ఆగస్టు 25 నాటికి దాఖలు చేయాల్సిన జీఎస్టీఆర్‌-3బిలో జాప్యంపై అపరాధ రుసుము మాత్రమే రద్దు చేశాం. చెల్లించాల్సిన పన్ను మొత్తానికి వడ్డీ మాత్రం కొనసాగుతుంది అని ఆర్థిక మంత్రిత్వ …

Read More »

కత్తి మహేశ్ కి పవన్ సూపర్ కౌంటర్…వేస్ట్, లైట్ తీసుకోండి..

  పవన్ కళ్యాణ్ పై మువీ క్రిటిక్ కత్తి మహేశ్ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఇక కత్తి కామెంట్స్ పై రెండు రాష్ట్రాల్లోని పవన్ ఫ్యాన్ ఆయనకు చుక్కలు చూపించారు. నిజానికి తాను చేసిన కామెంట్లు ఇంత తీవ్రతకు దారి తీస్తాయని కత్తి మహేశ్ కూడా ఊహించిఉండరేమో. అంతలా పవన్ ఫ్యాన్స్ కత్తి మహేశ్ పై మండిపడ్డారు. అయితే ఇంత వరకూ పవన్ ఫ్యాన్స్…. పవన్ సన్నిహితులు మాత్రమే ఈ ఇష్యూపై స్పందించి కత్తికి వార్నింగ్ లు ఇచ్చారు …

Read More »

6 వేల పోస్టులకు నోటిఫికేషన్‌!

ఎక్కువగా గ్రూప్‌-3, 4, జిల్లా, స్టాఫ్‌నర్స్‌ పోస్టులు ఖాళీల వివరాలివ్వాలని టీఎస్‌పీఎస్సీ సూచన వారంలోగా ఇస్తామంటూ శాఖల హామీ ఎప్పటికప్పుడు అందే ఖాళీలను బట్టి నోటిఫికేషన్‌  రాష్ట్రంలో వివిధ శాఖల్లో మరో ఆరు వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. వీటిలో ఎక్కువగా గ్రూప్‌-3, 4, జిల్లా, స్టాఫ్‌ నర్స్‌, టెక్నికల్‌ పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వివిధ శాఖల్లో నియామక ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) విస్తృత సమాలోచనలను చేపట్టింది. పోస్టుల భర్తీని …

Read More »

మూడు రోజుల్లోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసిన ‘అర్జున్‌రెడ్డి’

మిలియన్ డాలర్ల మార్కు.. ఓవర్సీస్‌ కలెక్షన్లలో అదొక ట్రేడ్ మార్కు. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ మార్కును దాటడం కష్టమే. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్కును ఏదైనా సినిమా దాటేస్తే చాలు.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పండగ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు రావడం వల్లే పలు పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లో పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి మిలియన్ డాలర్ల మార్కును ‘అర్జున్ రెడ్డి’.. కేవలం మూడు రోజుల్లోనే దాటేసి స్టార్ హీరోల …

Read More »

సిక్సర్లతో చెలరేగి.. ఆపై కడుపునొప్పితో!

క్రికెట్ బాహుబలిగా పేరొందిన వెస్టిండీస్ ప్లేయర్ రకీమ్ కార్న్‌వాల్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ తో మెరుపులు మెరిపించాడు. అయితే మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో రిటైర్డ్ హర్ట్‌గా రకీమ్ వెనుదిరడగంతో అతడు ప్రాతినిధ్యం మహిస్తున్న జట్టు ఓటమి పాలైంది. దాదాపు 150 కిలోల బరువుతో, తనదైన బ్యాటింగ్ శైలితో అభిమానులకు ఆకట్టుకుంటున్నాడు రకీమ్. తాజాగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్)లో భాగంగా 27వ మ్యాచ్‌లో అలవోకగా సిక్సర్లు బాదుతూ పరుగుల వరద పారించాడు. సీపీఎల్‌లో బార్బడోస్‌ ట్రిడెంట్స్‌, సెయింట్‌ లూసియా స్టార్స్‌ మధ్య హోరాహోరీ …

Read More »

‘అమెరికా వారిని భరించలేదు’

వాషింగ్టన్: అక్రమ వలసదారులపై ట్రంప్ వచ్చే మంగళవారం కీలకప్రకటన చేయనున్నారు. వలసదారులుగా చిన్నప్పుడే అమెరికా వచ్చేసిన చాలామంది భవిష్యత్తు ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉందని వైట్ హౌజ్ అధికార ప్రతినిధి సార్హశాండర్స్ పేర్కొన్నారు. అలాంటి వారిని అమెరికన్ పౌరులుగా గుర్తించేందుకు ఒబామా విధానాలు దోహదం చేస్తున్నాయని మళ్లీ వాటినే కొనసాగించే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అక్రమంగా అమెరికా వచ్చి కొంత మంది అమెరికా పౌరులమని చెప్పుకుంటున్నారని అలాంటి వారిని దేశం నుంచి వెళ్లగొట్టడంలో తప్పేమి లేదని ఆయన అంటున్నారు. అమెరికా అందరిని ప్రేమిస్తుందని అంతా …

Read More »