Breaking News

Daily Archives: September 11, 2017

ఒంటికాలుపై నిలబడి ఆర్టీసి కార్మికుల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒంటికాలుపై నిలబడి కామారెడ్డి ఆర్టీసి తెలంగాన మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వారు చేస్తున్న రిలే నిరాహార ద్షీలు సోమవారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలగించిన నిజామాబాద్‌ జేబిఎస్‌ సర్వీసులను పునరుద్దరించాలని, పిన్‌ మిషన్‌ సరిపడ కొత్తవి తెప్పించాలని కోరారు. కార్మిక నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పనిభారం పెంచే ఆలోచనలు మానుకోవాలని, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను పెంచాలని, కొత్తబస్సులు తెప్పించాలని …

Read More »

డయల్‌ యువర్‌ ఎస్‌పిలో 11 పిర్యాదులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో ప్రజల నుంచి 11 ఫిర్యాదులు అందినట్టు కార్యాలయవర్గాలు తెలిపాయి. ఎస్‌పి శ్వేతారెడ్డి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించినట్టు చెప్పారు. కామారెడ్డి – 3, దేవునిపల్లి- 3, మాచారెడ్డి-1, బిక్కనూరు-1, లింగంపేట్‌-1, గాంధారి-1, నసురుల్లాబాద్‌-1 ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు.

Read More »

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో సిబ్బంది పాత్ర కీలకం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు సోమవారం స్థానిక డైరీ కళాశాలలో రెవెన్యూ రికార్డుల విచారణపై క్షేత్ర స్థాయి అదికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తహసీల్దార్లు, డిప్యూటి తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆర్‌ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్లతో కూడిన క్షేత్ర స్తాయి సిబ్బందితో కలెక్టర్‌ మాట్లాడారు. 1935 తర్వాత ఇప్పుడే రైతుల భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రైతుల …

Read More »

ప్రజావాణిలో 97 ఫిర్యాదులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 97 ఫిర్యాదులు అందినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఇందులో 45 ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మిగతావి వివిధ శాఖలకు సంబంధించినవి అని తెలిపారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆయ శాఖలకు వాటిని అందజేసినట్టు వివరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, విఆర్వో మణిమాల, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు …

Read More »

ప్రకృతి వనరుల రక్షణలో అటవీ సిబ్బంది నిరుపమానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకృతి వనరులు రక్షించడంలో అటవీ సిబ్బంది సేవలు నిరుపమానమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. సెప్టెంబరు 11 అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. 1984లో విధి నిర్వహణలో మరణించిన మొదటి అమరవీరుడు అక్బర్‌ అలీ సతీమణి ఉజురున్నీసకు శాలువాతో సత్కరించారు. …

Read More »