Breaking News

డయల్‌ యువర్‌ ఎస్‌పిలో 11 పిర్యాదులు

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో ప్రజల నుంచి 11 ఫిర్యాదులు అందినట్టు కార్యాలయవర్గాలు తెలిపాయి. ఎస్‌పి శ్వేతారెడ్డి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించినట్టు చెప్పారు. కామారెడ్డి – 3, దేవునిపల్లి- 3, మాచారెడ్డి-1, బిక్కనూరు-1, లింగంపేట్‌-1, గాంధారి-1, నసురుల్లాబాద్‌-1 ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *