Breaking News

ప్రజావాణిలో 97 ఫిర్యాదులు

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 97 ఫిర్యాదులు అందినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఇందులో 45 ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మిగతావి వివిధ శాఖలకు సంబంధించినవి అని తెలిపారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆయ శాఖలకు వాటిని అందజేసినట్టు వివరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, విఆర్వో మణిమాల, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *