Breaking News

కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యుల నిరసన

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా రచయిత కంచె ఐలయ్య చేసిన రచన, వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కామారెడ్డిలో ఆర్యవైశ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఐలయ్యకు వ్యతిరేకంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఐలయ్య తన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని, పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు చీల ప్రభాకర్‌, ముప్పారపు ఆనంద్‌, రమేశ్‌ గుప్త, జూలూరి సుధాకర్‌, అనిల్‌, కాంశెట్టి, మోత్కురి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *