Breaking News

18 నుంచి బతుకమ్మ చీరల పంపినీ

 

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర మహిళలకు నజరానాగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఈనెల 18వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్టు గ్రామ సర్పంచ్‌ నర్సయ్య తెలిపారు. ఈనెల 18 నుంచి గ్రామంలోగల చౌకధరల దుకాణంలో చీరల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన యువతుల నుంచి అన్ని వర్గాల వారికి పంపిణీ చేస్తామని, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు పేరు నమోదై ఉండాలన్నారు. 18, 19, 20 మూడురోజుల పాటు చీరల పంపినీ చేయనున్నట్టు తెలిపారు. ఆయన వెంట మండల తెరాస అధ్యక్షుడు గాండ్ల రఘు, వార్డు మెంబర్లు అన్వర్‌, రాజు, గాండ్ల శ్వేత, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *