Breaking News

డ్వాక్రా సంఘాలు బలోపేతం చేయాలి

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్వాక్రా సంఘాలు బలోపేతం చేయాలని సిఆర్‌పి సునిత అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులోగల మైత్రి సమాఖ్య మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి మహిళల ఆర్థిక పరిపుష్టికి సహకారం అందించాలన్నారు. డ్వాక్రాగ్రూపుల్లో లావాదేవీలు పెంచాలని మహిళలకు సూచించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కౌన్సిలర్‌ రేణుక, సిఆర్‌పి రవిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *