Breaking News

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

 

నందిపేట, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐడెంటిటి కార్డులు, నోటుపుస్తకాలు లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దాత చేపూరు నారాయణ చేతుల మీదుగా పంపిణీ చేసినట్టు క్లబ్‌ అధ్యక్షుడు గంగాదర్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముత్తెన్న, ఉపాధ్యాయులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *