Breaking News

తెరాసలో పలువురి చేరిక

 

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం మండలంలోని పలు అభివృద్ది పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజలు, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మల్లెల మీణ హన్మంతు, జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, గ్రామ సర్పంచ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *