డ్రైవర్‌ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

 

కామారెడ్డి, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 102 అంబులెన్సు సర్వీసుల్లో పనిచేసేందుకు డ్రైవర్‌ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రోగ్రాం మేనేజర్‌ జాన్‌ షహీద్‌ షేక్‌ తెలిపారు. ఈనెల 13న జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. అమ్మఒడి అంబులెన్సులు, పశుసంచార వైద్య వాహనాల్లో డ్రైవర్లకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వివరాలకు 9959392391, 910079916 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *