Breaking News

అంగన్‌వాడి కేంద్రం తనిఖీ

 

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకిపల్లి గ్రామంలో అంగన్‌వాడి కేంద్రాన్ని బుధవారం పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప తనిఖీ చేశారు. కేంద్రంలో రికార్డులను పరిశీలించి సామగ్రి నిలువలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని గర్భిణీ, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారంపై అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు రోజు వచ్చి కేంద్రంలో భోజనం చేస్తున్నారా లేదా తెలుసుకున్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *