Breaking News

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

 

బీర్కూర్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఉర్దూమీడియం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఏకరూప దుస్తులు పంపిణీ చేసినట్టు ఎంఇవో నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు, వారానికి మూడు కోడిగుడ్లు, పౌష్టికాహారం అందజేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు నర్సింలు, పాఠశాల ఛైర్మన్‌ అశ్వక్‌ఖాన్‌, తెరాసనాయకులు బస్వరాజ్‌, హన్మంతు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *