Breaking News

Daily Archives: October 18, 2017

పకడ్బందీగా రికార్డుల ప్రక్షాళన

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పకడ్బందీగా భూ రికార్డులను ఉంచేందుకు ప్రక్షాళన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని తహసీల్దార్‌ నాగరాజుగౌడ్‌ అన్నారు. గురువారం నర్వా గ్రామంలో జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామంలో భూ విషయంలో ఏ రైతు గొడవ పడకుండా ఎవరి భూమి వారిపై సరియైన రికార్డులు అందించాలన్న ఉద్దేశంతో ప్రక్షాళన చేపడుతుందని స్పష్టం చేశారు. రైతులందరు విధిగా తమ తమ భూ సర్వేలు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనసూయ, …

Read More »

మార్కెట్‌ను మెరిపిస్తున్న దీపావళి

  నందిపేట, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీపావళి పండగను పురస్కరించుకొని నందిపేట మార్కెట్‌ బుధవారం కొత్త శోభ సంతరించుకుంది. పూలు, పండ్లు, టపాకాయలు, పేనీలు, పూజ సామగ్రి దుకాణాలతో మార్కెట్‌ కళ కళలాడుతుంది. వ్యాపారానికి సంబంధించి దీపావళి పండగ ప్రత్యేక స్తానముంది. దీపావళి పండగ నుంచి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే శుభసూచకంగా భావిస్తారు. పాత దుకాణదారులు వ్యాపారానికి సంబంధించిన లెక్కలు ముగించి లక్ష్మిపూజ చేసి ముహూర్తం ప్రకారం కొత్త లెక్కలు ప్రారంభించడం ఆనవాయితీ. లక్ష్మిపూజల కొరకు దుకాణాలు శుభ్రం …

Read More »

మరుగుదొడ్లు నిర్మించుకొని ఆరోగ్యంగా ఉండండి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి కుటుంబంలో మరుగుదొడ్లు తప్పకుండా నిర్మించుకోవాలని పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప ప్రజలను కోరారు. సుంకిపల్లి గ్రామంలో గురువారం ఇంటింటా తిరుగుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. 60 మంది వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, మిగతా లబ్దిదారులు నెలాఖరులోగా పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, పరిశుభ్రత విషయంలో అందరు సహకరించాలన్నారు. ప్రభుత్వం రూ. 12 వేలు ఇందుకోసం ఇస్తుందన్నారు. ఆయన వెంట ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రకాశ్‌, …

Read More »

రైతుల ఇబ్బందుల తొలగించేందుకే ఎటిఎం కార్డుల పంపిణీ

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని రైతులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎటిఎం కార్డులు పంపిణీ చేస్తుందని గున్కుల్‌ సొసైటీ ఛైర్మన్‌ సయ్యద్‌ మోహినుద్దీన్‌ అన్నారు. గురువారం కోమలంచ గ్రామంలో రైతులకు ఎటిఎం కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరు బ్యాంకులవద్దకెళ్లి డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా ఎటిఎం కార్డులు అందిస్తుందన్నారు. గ్రామంలో 120 మందికి ఎటిఎం కార్డులు అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ …

Read More »