డయల్‌ యువర్‌ ఎస్‌పిలో 5 ఫిర్యాదులు

 

కామరెడ్డి, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో ప్రజల నుంచి 5 ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణం-3, నాగిరెడ్డిపేట-1, జుక్కల్‌-1, ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఫిర్యాదులపై స్పందించి పరిష్కరించాలని ఆదేశించినట్టు తెలిపారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *