Breaking News

Daily Archives: October 30, 2017

ప్రపంచ పోలీసు క్రీడలకు కమీషనరేట్‌ పోలీసుల ఎంపిక

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 1 నుంచి 11వ తేదీ వరకు అబుదాబి (దుబాయ్‌)లో నిర్వహించే ప్రపంచ పోలీసు క్రీడల్లో నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినట్టు నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. నవాతె శ్రీనివాస్‌, ఎం.డి.అప్సర్‌ స్విమ్మింగ్‌ బ్యాక్‌ స్ట్రోక్‌, బట్టర్‌ ఫ్లై 50, 100 మీటర్లు రిలే విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. సుమారు 45 దేశాల క్రీడాకారులు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. సోమవారం …

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 10 ఫిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమంలో ఆయా డివిజన్‌ల పరిధిలో 10 ఫిర్యాదులు అందినట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పిర్యాదులు స్వీకరించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ల పరిధిలోని ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై ఫిర్యాదులు రాగా సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు సంబంధిత సమస్యలపై పరిష్కరించాలని సూచించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా బాధితులతో …

Read More »

గ్రామాన్ని విడదీయొద్దు

  బీర్కూర్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిపాలనా సౌలభ్యంకొరకు మండలాల పునర్‌విభజనలో మిర్జాపూర్‌ (వీరాపూర్‌ గ్రామం) గ్రామ పంచాయతీ విడిపోయి వీరాపూర్‌ బీర్కూర్‌ మండలంలో, మిర్జాపూర్‌ నసురుల్లాబాద్‌ మండలంలో చేరింది. దీంతో పక్కనే పక్కనే ఉన్న రెండు గ్రామాలు రెండు మండలాల్లోకి విడిపోవడంతో రెవెన్యూ, తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ఈ రెండు గ్రామాలను కలపాలని రెండు గ్రామాలకు చెందిన పెద్దలు, ప్రజలు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలవడానికి హైదరాబాద్‌కు వెళ్లారు. గ్రామాలను ఒకటి …

Read More »

రిక్రూట్‌ కానిస్టేబుల్‌లకు యూనిట్‌టెస్టు

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు ఆద్వర్యంలో నడుస్తున్న సిటిసి, జాన్కంటపేట్‌లో బేసిక్‌ శిక్షణ పొందుతున్న రిక్రూట్‌ కానిస్టేబుల్‌లకు రెండవ యునిట్‌టెస్టు పేపర్‌ -4 నిర్వహించినట్టు సెంటర్‌ సూపరింటెండెంట్‌ డిఎస్‌పి, పిటిసి, లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా రెండ్రోజుల పాటు పరీక్షలు ఉన్నాయని అన్నారు.

Read More »

స్వచ్చభారత్‌లో అందరు భాగస్వామ్యం కావాలి

  బీర్కూర్‌; అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చభారత్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని బాన్సువాడ నియోజక వర్గ తెరాస ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌సి కాలనీలో సోమవారం బీర్కూర్‌ సొసైటీ మాజీ ఛైర్మన్‌ గాంధి ఆర్థిక సహాయంతో ఇచ్చిన చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ శుభ్రతతో ఉంటే ఆరోగ్యం చేకూరుతుందని, మనతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మలిపెద్ది …

Read More »