Breaking News

Daily Archives: October 31, 2017

కెసిఆర్‌ పాలనలో విద్యార్థులకు అడియాశలే మిగిలాయి

  బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వరాష్ట్రం సిద్దించుకున్న కెసిఆర్‌ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థి లోకానికి అడియాశలే మిగిలాయని బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిద్ధిపేట్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు జూలూరి సుధాకర్‌తో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నిదులు, నీరు, నియామకాల కోసం యువత, విద్యార్థి లోకం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా, కెసిఆర్‌ వారికి చేసిందేమి లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా …

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికులు కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తుండగా ఎట్టకేలకు కెసిఆర్‌ వేతనాలు పెంచడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ప్రతినిదులు కిష్టాగౌడ్‌, వెంకటేశం, నర్సింలు, ప్రమీల, రఫియా, రాంచంద్రం, అనసూయ, సోమలింగం …

Read More »

భూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలో జిల్లాకు రెండోస్థానం

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలోకామారెడ్డి జిల్లా 96వ శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆర్‌డివో కార్యాలయంలో జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపిడివోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, హరితహారం, ఓడిఎఫ్‌, గొర్రెల పంపిణీ, కెసిఆర్‌ కిట్‌, డంపింగ్‌ యార్డులు, ధాన్యం కొనుగోలు తదితర కార్యక్రమాలపై మండలాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రక్షాళన కార్యక్రమంలో అధికారుల పనితీరుపై …

Read More »

కామారెడ్డిలో రన్‌ ఫర్‌ యునిటి

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యునిటి కార్యక్రమం నిర్వహించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 142వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. జన్మభూమి రోడ్డులోని పటేల్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం రన్‌ఫర్‌ యునిటి కార్యక్రమం చేపట్టారు. దేశ ఐక్యత కోసం కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆదర్శవంతమైన రాజకీయ యోధుడు అని కొనియాడారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం …

Read More »

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో భాగస్వాములు కావాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేషనల్‌ యువ కో ఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లోని అండర్‌-14, అండర్‌-17 క్రీడాకారుల పరుగుపందెం పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో ఒకరితో తనను పోల్చుకోకుండా తమకోసం తాము పాల్గొనాలని అన్నారు. గెలుపు ఓటములు సహజమని, దానిపై దృష్టి పెట్టకుండా ఆటల్లో పాల్గొనాలని చెప్పారు. మంచి …

Read More »

పిల్లల ఎదుగుదలతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకం

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లల ఎదుగుదలలో ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రుల పాత్ర కీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్‌ పోలీసు క్యాడెట్‌ అనే కార్యక్రమాన్ని విద్య, పోలీసు శాఖల సమన్వయంతో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నుంచి విద్యార్థి పోలీసు క్యాడెట్స్‌కు 44 మంది బాలబాలికలు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం …

Read More »