Breaking News

డయల్‌ యువర్‌ ఎస్‌పిలో 5 పిర్యాదులు

 

కామారెడ్డి, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో ప్రజల నుంచి 5 ఫిర్యాదులు అందినట్టు ఎస్‌పి తెలిపారు. కామారెడ్డి-1, మాచారెడ్డి-1, రామారెడ్డి-1, దోమకొండ -1, బిచ్కుంద -1 స్టేషన్ల పరిధిలోని ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *