Breaking News

దూరవిద్య కోర్సులకు దరఖాస్తులు

 

కామారెడ్డి, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్‌ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వాగతిస్తున్నట్టు కామారెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ రషీద్‌ తెలిపారు. ప్రవేశ అర్హత పరీక్ష కోసం కర్షక్‌ అధ్యయన కేంద్రంలో దరఖాస్తు ఫారాలను పొందవచ్చని సూచించారు. ఈనెల 30 వరకు దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *