Breaking News

భూగర్భ జలాల పెంపుపై అవగాహన

 

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, భూగర్భ జలాల పెంపుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు ఆత్మ కమిటీ ఛైర్మన్‌ బల్వంత్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన భూగర్భజలాల అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Check Also

భోజన వసతి కల్పించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *