Breaking News

మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

 

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 28వ వార్డులో మంగళవారం కల్వర్టు, మురికి కాలువ నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2 లక్షలతో అభివృద్ది పనులు చేపట్టినట్టు తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ అరికెల ప్రభాకర్‌ యాదవ్‌, భూమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *