లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

 

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ ఆవరణలో న్యాయవాదులతో పాటు ఇతరులకు 144 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వైద్యుడు శివప్రసాద్‌ తెలిపారు. వీరిలో 22 మందికి షుగర్‌ వ్యాధి ఉన్నట్టు నిర్దారించినట్టు తెలిపారు. వైద్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు దామోదర్‌రెడ్డి, నరేశ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *