Breaking News

ఘనంగా నెహ్రూ జయంతి

 

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహార్‌లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలను మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి ఆయన సేవలను కొనియాడారు. దేశ సేవతో పాటు అధ్యాపకులకు, విద్యార్థులకు, చిన్నారులకు మంచి బోధనలు చేశారని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి నిమ్మ మోహన్‌రెడ్డి, నాయకులు మామిండ్ల అంజయ్య, నిమ్మ దామోదర్‌రెడ్డి, గోనె శ్రీనివాస్‌, ముదాం రమేశ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *