Breaking News

హైద్రాబాదు లో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు జిల్లా యువకులు మృతి.

 

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ హైద్రాబాద రిపోర్టర్ : పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధి సుచిత్ర సర్కిల్ రోడ్డు ప్రమాదం…3 ముగ్గురు యువకులు మృతి….
మృతులు మామిడిపల్లికి చెందిన అనిల్ గౌడ్, jankampet అమన్, ఆర్మూర్ అంగూర్ రతన్ (19)
మృతులు : అనీల్ కుమార్ ,,(22)…
రతన్ (22)
అమన్ రాజ్ (22)
యువకులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు..
ఆల్వాల్ నుండి బోయినపల్లి వెలుతుండగా వారి వాహనం పల్సర్ బైక్ న
నెం TS 10 EK 2927 డివైడర్ డీ కొని మృతి…
మృత దేహాలను ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *