Breaking News

19 న తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో వైద్య శిబిరం………..

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో ఈ నెల19 ఆదివారం పోతాంగల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్, జిల్లా కోశాధికారి చక్రధర్ తెలిపారు.

ఈ వైద్య శిబిరం లో వివిద రంగాల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు పాల్గొంటారని అన్నారు.ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోతాంగల్ లోని zphs పాఠశాల ఆవరణలో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ శిబిరం లో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపినిచేయడం జరుగుతుంది..ఫిజిషియన్,సర్జన్, డెంటిస్ట్,ఆప్తల్మిక్, స్త్రీ వైద్య వైద్యులు,mbbs, తదితర వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు.. ఈ అవకాశాన్ని మారు మూల గ్రామాల,తండా వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *