Breaking News

ప్రపంచ తెలుగు మహాసభల ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌గా మహేశ్‌ బిగాల

 

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 15 నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌గా మహేశ్‌బిగాలను నియమిస్తు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జివో విడుదల చేసింది. ఈ సందర్భంగా మహేశ్‌ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనపై ఎంతో నమ్మకముంచి కీలకబాధ్యతలు అప్పగించారని, తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఇందుకు సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు, తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు నందిని సిదారెడ్డికి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *