Breaking News

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

 

కామారెడ్డి, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు చేసిన జానపద, సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ జానపద గేయాలపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వారు చేసిన నృత్యాలు అబ్బురపరచాయి. ఆహుతులు వాటిని తిలకించి మంత్రముగ్దులయ్యారు. విద్యార్థులను అభినందించారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *