Breaking News

లంబాడీల శంఖారావానికి తరలిన విద్యార్థులు

 

కామారెడ్డి, డిసెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించనున్న లంబాడీల శంఖారావానికి కామారెడ్డి జిల్లా నుంచి లంబాడి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆదివాసీల కుట్రలు పనిచేయవని పేర్కొన్నారు. వారిని ఎస్‌టిల్లో చేర్చడం సరికాదని అన్నారు. ఇది తమ హక్కులను కాలరాయడమేనని నినాదాలు చేశారు. తమ సత్తా చూపిస్తామని నినాదాలు చేస్తు కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బాలునాయక్‌, జబ్బర్‌ నాయక్‌, జీవన్‌ నాయక్‌, లంబాడీ విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *