Breaking News

ఘనంగా గురుగోవింద్‌ జన్మదిన వేడుకలు

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిక్కు సోదరుల గురువు గోవింద్‌ మహారాజ్‌ 351 జయంతి ఉత్సవాలు సోమవారం గాజుల్‌పేట్‌లోని గురుద్వారాలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గనేశ్‌ గుప్త హాజరై మాట్లాడారు. గురుగోవింద్‌ సింగ్‌ సిక్కులతోపాటు యావత్‌ దేశానికి సంబంధించిన దైవమని, ఆయన మార్గాన్ని అనుసరించి ఉన్నత జీవనవిధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. అనంతరం సిక్కు సోదరులకు శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *