Breaking News

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డి సోమవారం క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకొని డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామంలో, జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామంలో పర్యటించి సిఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక ఏసుక్రీస్తు అని, ఆయన బోధనలు నేటి యువతరానికి ఎంతో అవసరమని అన్నారు. అనంతరం కేక్‌కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *