Breaking News

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్య

 

కామారెడ్డి, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామానికి చెందిన వడ్ల దేవేంద్రస్వామి (12) అనే విద్యార్థి మంగళవారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న దేవేంద్రస్వామి ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ ప్రసన్నరాణి, గ్రామీణ సిఐ కోటేశ్వర్‌రావులు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *