Breaking News

నూతన కార్యవర్గం ఎన్నిక

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు అతిథి గృహంలో ముదిరాజ్‌ సంఘం మండల కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సత్యనారాయణ, ఉపాద్యక్షులు నర్సింలు, వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులుగా విజయ్‌కుమార్‌, సహాయ కార్యదర్శులుగా అనిల్‌, ఎల్లయ్య, శ్రీను, ప్రచార కార్యదర్శులుగా కృష్ణ, విఠల్‌, సాయిబాబా, సంగయ్య, కోశాధికారిగా ప్రవీణ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులుగా సాయిలు, భూమయ్య, శ్రీనివాస్‌లు నియమితులయ్యారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *