Breaking News

గోడప్రతుల ఆవిష్కరణ

 

కామారెడ్డి, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గోడప్రతులను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకుడు సిద్దిరాములు మాట్లాడుతూ జనవరి 3న మునిసిపల్‌ కార్యాలయం వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని బిసిలందరు ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు జగన్నాథం, క్యాతం సిద్దిరాములు, రమేశ్‌, నర్సింలు, తదితరులు ఉన్నారు.

Check Also

కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం నాల్గ‌వ ఆర్థిక ప్యాకేజీ రెండు ల‌క్షల‌కోట్లు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *