Breaking News

పిట్లం ఎస్‌ఐ అంతిరెడ్డికి ప్రశంసా పత్రం

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం ఎస్‌ఐ అంతిరెడ్డికి బుధవారం కామారెడ్డి జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి రైస్‌మిల్స్‌ చోరీ కేసు చేదించినందుకు ప్రశంసా పత్రం అందించారు. మండల కేంద్రంలో దొంగతనాలు అరికట్టేందుకు పిట్లం పోలీసులు పహారా, సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసినందుకు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినందుకు పిట్లం స్టేషన్‌ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి నర్సింహారావు, సిఐ శ్రీనివాస్‌రావు, తదితరులున్నారు.

Check Also

కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండల‌ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాల‌య ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *