Breaking News

బీర్కూర్‌లో చెత్తబుట్టల పంపిణీ

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చభారత్‌లో భాగంగా స్వచ్చ బీర్కూర్‌ కోసం చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నట్టు మాజీ పిఏసిఎస్‌ అధ్యక్షుడు గాంధీ తెలిపారు. బుధవారం 1200 బుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సన్న, హన్మంత్‌, రఘు, రాములు యాదవ్‌, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *