Breaking News

బాధితులకు ఆర్థిక సాయం

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో విఎంఆర్‌ ట్రస్టు వారి ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. మాజీ జడ్పిటిసి కిషోర్‌ యాదవ్‌ కథనం ప్రకారం దుర్కి గ్రామానికి చెందిన మిద్దెల ఎర్రసాయిలు (55) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. మృతుని అంత్యక్రియల కొరకు విఎంఆర్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు మల్యాద్రి 5 వేలు అందజేశారన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *