Breaking News

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో బుదవారం ఎంఇవో నాగేశ్వర్‌రావు పిఆర్‌టియు బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాస్‌, గుండం నర్సింలు కాలమానిని ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు 2018 సంవత్సరంలోని ఐచ్చిక సెలవులు, ప్రభుత్వ సెలవులు వంట పూర్తి విషయాలు పొందుపరచడం జరిగిందన్నారు. పిఆర్‌టియు ఉపాధ్యాయుల సమస్యలపై ఎల్లప్పుడు పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో మదన్‌సింగ్‌, అంజయ్య, విఠల్‌, సత్యనారాయణ, ఉమాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాజీ ఎమ్మెల్సీని పరామర్శించిన మాజీ ఎంపి కవిత

బాన్సువాడ, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ నేత అరికెల‌ నర్సారెడ్డి మాతృమూర్తి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *