Breaking News

శబరిమలకు బయల్దేరిన స్వాములు

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత కఠిన నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాలధరించిన స్వాములు బుధవారం బీర్కూర్‌ నుంచి శబరిమల బయల్దేరారు. బీర్కూర్‌ తోట్ల హనుమాన్‌ ఆలయం సన్నిధానంలో గురుస్వామి మదప్ప ఆధ్వర్యంలో స్వాములకు అయ్యప్ప శరణుఘోషచెబుతూ భక్తిశ్రద్దలతో ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. శబరిమలకు వెళ్లే స్వాములకు మహిళలు, గ్రామస్తులు మంగళహారతులతో గ్రామ పొలిమేరవరకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఆనంద్‌ గురుస్వామి, సదానంద, కోటిస్వామి, ఎంపిటిసి సుధాకర్‌ యాదవ్‌, గంగాధర్‌, గ్రామస్తులున్నారు.

Check Also

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *