Breaking News

కంఠేశ్వర్‌ ఆలయానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నిధులు మంజూరుచేసినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.జగన్‌ తెలిపారు. గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ డి.ఇ నిజామాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఈ విషయంపై ప్రకటన చేశారు. నిదులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి, నిజామాబాద్‌ఎంపి కవితకు, అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లకు జగన్‌ సన్మానించారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *