Breaking News

నేడు హైదరాబాద్‌కు తరలిరావాలి

 

కామరెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలబారత యాదవ కుర్మ మహాసభలకు జిల్లాలోని యాదవులందరు తరలిరావాలని సంఘం నాయకులు ప్రభాకర్‌యాదవ్‌, కుంబాల రవిలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం నూతన భవనాల నిర్మాణానికి సిఎం కెసిఆర్‌ విచ్చేస్తున్నారని, అనంతరం అక్కడే సభ ఉంటుందన్నారు. యాదవులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణ యాదవ్‌, శంకర్‌, నర్సింలు, రమేశ్‌, తదితరులున్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *