Breaking News

బిసిటియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్‌ జిల్లా శాఖ క్యాలెండర్‌ను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి ఆవిష్కరించినట్టు బిసిటియు జిల్లా అధ్యక్షుడు మాడవేటి వేణు తెలిపారు. కార్యక్రమంలో బిసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామస్వామి, నాయకులు కె.రమేశ్‌, ఏ.శంకర్‌, అంజయ్య, మధు, రాజు, శ్రీనివాస్‌, రవి, శ్రీనివాస్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *