Breaking News

ఘనంగా జన్మదిన వేడుకలు

 

కామరెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికలాంగురాలైన శిరీష జన్మదిన వేడుకలను గురువారం విజ్ఞాన్‌ వికలాంగుల సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ కేక్‌కట్‌ చేసి వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *