Breaking News

బిటి రోడ్ల పరిశీలన

 

కామరెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 15,16,17 వార్డుల్లో గురువారం వేసిన బిటి రోడ్లను స్థానిక వార్డు కౌన్సిలర్లు భూంరెడ్డి, పిట్ల వేణు, సంగిమోహన్‌లు పరిశీలించారు. నాణ్యతతో కూడిన రోడ్లు వేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. మరో రెండురోజుల్లో రోడ్డు పనులు పూర్తవుతాయని సంబంధిత ఇంజనీర్‌ తెలిపారు.

Check Also

కామారెడ్డిలో స్వాగత తోరణం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *