Breaking News

బాధితులకు దుస్తుల పంపిణీ

 

కామరెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాత రాజంపేట గ్రామంలో రెండ్రోజుల క్రితం అగ్నిప్రమాదంలో నివాసపు గుడిసెలో వస్తువులు దగ్దమైన బాధిత కుటుంబానికి గురువారం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దుస్తులు, వంట సామగ్రి అందజేశారు. బాధితులు రమేశ్‌, రాజు కుటుంబాలకు దుస్తులు అందించి ఓదార్చారు. కార్యక్రమంలో క్లబ్‌, బాంబే క్లాత్‌ యజమానులు రాజ్‌కుమార్‌, లాలు, రమేశ్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, శ్యాంగోపాల్‌ తదితరులున్నారు.

Check Also

సేంద్రీయ ఎరువుల‌ వాడకాన్ని పెంచుకోవాలి

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంటల‌కు దిగుబడి, డిమాండ్‌, మార్కెటింగ్‌, తద్వారా రైతుకు ఆర్థిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *