Breaking News

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

 

కామారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్కపతి గంగాధర్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, రమేశ్‌, రాంకుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గుడితండాలో ఆయ పూజారిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *