Breaking News

ఎమ్మెల్యేను కలిసిన ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శిగా ఎన్నికైన జగదీశ్వర్‌ నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తను గురువారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జగదీశ్వర్‌ బుధవారం క్లబ్‌ ఎన్నికల్లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వర్‌ను అభినందించారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *